in

సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News

సోషల్ సైకోలు | Big News Debate with Murthy | Praneeth Hanumanthu Controversy | TV5 News

#bignewswithmurthy #tv5news

Watch TV5 News LIVE :
Subscribe :

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
► TV5 News Live :
► Subscribe to TV5 News Channel:
►Our Website :
► Like us on Facebook:
► Follow us on Twitter:
► Follow us on Pinterest:

What do you think?

Written by daily reporters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

40 Comments

  1. సార్, చెప్పకండి, వినటానికే దరిద్రం గా ఉంది, ఎంత దరిద్రం అంటే ఇంకా ఊహించుకోలేం

    • Bro….Jandyala,Evv chudandi…Cha…nen Aadhi kosam….nen matladaladanu…
      Ekada Aa Video kosam matladam …aanthe…

      Meeru…Negative anatla..But…Hasyam,comedy edhe …byta jagruguthundi…

      Kani veelu hasyam,comedy evem kadhu…please …elanti vallu manam ankune typ kadhu Chett*** villu… please …Ardam cheskundam…

    • Exactly! JABARDASTH team is a CANCER to the society and Kids! Especially Hyper Adi, Sudheer and team! Women r treated worst and very low level language is used..which unfortunately KIDS think it’s comedy and using that filthy language at home on sisters, cousins and other women! JABARDASTH should be banned 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬

  2. మొదట్లో ఆ వీడియో చూసినప్పుడు బెల్ట్ తీసి ఆ పిల్లని కొడతాడా ఏంటి అనుకున్నా..కానీ మొత్తం చూశాక ఛీ ఇలా ఆలోచించా ఏంటి అనుకున్నా..అసలు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు పైగా లైవ్ లో యే మాత్రం భయం సిగ్గు లజ్జ లేకుండా ఎలా మాట్లాడారో..

  3. తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ వైసీపీ మొదలుపెట్టిన దరిద్రం ఇది..రాజకీయ ప్రత్యర్ధులను పర్సనల్ గా అగ్ర నాయకులే తిట్టడం, బాడీ షేమింగ్ చెయ్యటం, పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ లు బహిరంగంగా మాట్లాడటం..ఇవన్నీ రాను రాను వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలు విస్తృతంగా ఫాలో అవ్వడం ఈ దరిద్రాన్ని విచ్చలవిడి తనానికి మూలం..

  4. ఇది వైస్సార్సీపీ లో కొంతమంది గాడిదల ప్రభావం ఇలాంటి రాస్కీల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి తీవ్రమైన శిక్షలు వేయాలి జెట్టి జైరామ్

  5. I agree 100%, but what about ammayi kanabadithe muddu ina pettali, rape ina cheyyali anna Bulbul gurinchi kuda chepthe bagundedi… mental certificate holder gurinchi

  6. వాళ్ళని urgent గా పట్టుకొని లోపల వేసి శిక్ష వేయండి, ఇది పబ్లిక్ మొత్తానికి తెలియాలి, అరె మనం ఎక్కడికి పోతున్నాం, డబ్బు మదమేకించింది.

    • JABARDASTH team is a CANCER to the society and Kids! Especially Hyper Adi, Sudheer and team! Women r treated worst and very low level language is used..which unfortunately KIDS think it’s comedy and using that filthy language at home on sisters, cousins and other women! JABARDASTH should be banned 🤬🤬🤬🤬🤬🤬🤬🤬🤬

    • జబర్దస్త్ చూస్తే చెడిపోయే వాళ్ళు వున్నప్పుడు. చాలా సినిమాల్లో మంచి కూడా వుంది అవి చూసి మంచి గా ఎందుకు మారడం లేదు. టీవీ షో ల వల్ల, సినిమా ల వల్ల చెడిపోరు. తల్లితండ్రులు చిన్నప్పటి నుంచి సరైన మార్గం లో పెట్టకపోవడం వలన. పిల్లల కి అతి గారాబం ఇవ్వడం వలన. ఒక్కొక్కడి హెయిర్ కటింగ్ లు ఎలా వున్నయ్. చదువుకునే వయసులో ఫోన్ లు ఎందుకు ఇస్తున్నారు. మొత్తం గా తప్పు మనదే.

  7. ప్రవీణ్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక దరిద్రమైన వీడియో ని సభ్య సమాజం అంతా త్రీవంగా ఖండించ వలసిన విషయం. దీనిలో ఏమి అనుమానం ఆక్కరలేదు . వాళ్ల మీద చట్టప్రకారం యాక్షన్ కూడా తీసుకోవాలి .
    అలాగె మిగతా విషయాల్లో కూడా ఈ సినీ హీరోలు , మరియు సినీ ప్రముఖులు , మీడియా ఎందుకు ఇదే విధంగా స్పందిచదో అర్థం కాదు .

    ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని దారుణంగా కామెంట్ చేస్తే ,
    ఒక MP ఒక న్యూడ్ విడియో కాల్ చేస్తే , కొంత మంది మంత్రులు దారుణమయిన భాష ( లకారాలతో ) పబ్లిక్ గా తిడుతూ ఉంటే , ఒక ఆవిడ ( ఒక పార్టీ follower ) అడ్డమైన బూతులతొ అందరినీ తిడుతూ ఉంటే ( చాలా , చాలా అసహ్యం గా తల్లులని కూడా తిడుతుంది ) , నీ యమ్మా మొగుడు ఇచ్చాడా అని అంటూ ఒక మంత్రి అడుగుతూ ఉంటే ,
    ఇలాంటి వాటి మీద సినీ వర్గాలు కానీ , మీడియా కానీ ఇదే విధంగా ఎందుకు స్పందించలేదు .
    ఎందుకు ట్వీట్స్ చెయ్యలేదు .
    అంటే బూతు అనేది కూడ రాజకీయ నాయకులకు , సామాన్యులకి తేడా ఉంటుందా ..
    లేక రాజకీయ నాయకుల జోలికి వెళితే తాట తీస్తారు అని భయమా ..

  8. ❤ టివి5 మూర్తి గాగ్రు మీరు తీకున్న ఈ సబ్జట్ కు అభినందనలు ❤ అభ్యకరమైన పోస్టులు తప్పుడు ప్రసారాలు సోషల్ మీడియాలలో రాకుండాచేసే ఖటినమైన సట్టాన్ని తీసుకు రావాలని కోరుకుంటూ ❤ మీకు రాజేష్ తమ్ముడూ మరియు పేనల్లోవున్న సభ్యులకు హృదయపూర్వక అభినందనలు ❤ అభినందనలు

  9. మీకు ఇంకా డౌట్ ఎందుకు వచ్చింది బ్రో వాళ్ళ నోర్లు సెప్టిక్ ట్యాంక్ బ్రో ఈ లంగా లత్కోర్ లం.. కొడుకుల్ని వదలకండి వీళ్ళు సంఘానికి చీడ పురుగులు పంట కి చీడ పడితే ఏమి చేస్తాం చీడ పురుగుల్ని చంపేస్తాం అలానే సంఘానికి వీళ్ళు చీడ పురుగులుగా తయారు అయ్యారు కనుక వీళ్ళ ని ఎంకౌంటర్ చేసి చంపేస్తే సంఘానికి పట్టిన చీడ పోతుంది వీళ్ళ కుటుంబం లో అందరిని సాంఘిక బహిష్కరణ చేయండి దీన్ని సీరియస్ గా తీసుకొని పోరాడాలి ఇలాంటి సైకో లు సంఘం లో ఉండకూడదు మీరు ఎలాగయినా సరే పోరాడండి బ్రో సాయి ధర్మ తేజ్ మీరు కలిసి ఈ పోరాటం లో విజయం సాధించాలి ప్రభుత్వం కూడ ఈ విషయం మీద స్పందించి పొక్సో చట్టం మీద వీళ్ళ పని పట్టాలి

  10. ఇలాంటి వాళ్ళకి గల్ఫ్ లో ఉండేలాంటి శిక్షలు విధించాలి. ఇప్పటికీ మన శిక్షస్మృతి మార్చకపోతే చాలా కష్టము

  11. మీ కంటే చిత్తకార్త కుక్కలు మేలు కదరా టీవీ5 మూర్తి సార్ గారికి వందనాలు సార్🙏👌👍 ఇలాంటి వారికి శిక్ష కచ్చితంగా పడాలి

  12. గోగినేని గారి చెప్పినట్లు రాజేష్ మహాసేన గారు చెప్పినట్లు ఇదివరకు వాళ్లు ఏమి చేశారు అని ఎంక్వైరీ తప్పనిసరిగా చేయాలి ఈ ఆలోచన ఉన్నవారే రాబోయే కాలానికి కాబోయే సైకోలు ఈ చర్చలో పాల్గొన్న అందరికీ నా ధన్యవాదములు

Nooran sisters set the stage on fire…

When The Government Asks For An Independent Consultation | Utopia